గాసిప్ & ఇన్సైడ్ టాక్Donga Naa Koduku (DNK)ఇన్సైడ్ టాక్: "DNK" దెబ్బకు ₹100 టికెట్ రేట్ల పెంపు జీవో ప్రయత్నాన్ని విరమించుకున్న బడా నిర్మాత!
తక్కువ టికెట్ ధరలకే యూత్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో డిసెంబర్ సినిమాలకు పెంపు వద్దని తేల్చిచెప్పిన ఎగ్జిబిటర్లు.