ఫిల్మ్ నగర్ ఇన్సైడ్ స్కూప్Aadarsha Kutumbam House No: 47 (AK 47)ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! 2028 సంక్రాంతి బరిలో హై-వోల్టేజ్ ఎంటర్టైనర్
చిరంజీవితో ₹301.49 కోట్ల "మన శంకర వరప్రసాద్ గారు" బ్లాక్బస్టర్ తర్వాత ఎన్టీఆర్కు 45 నిమిషాల కథ వినిపించిన రావిపూడి.